నమస్తే శేరిలింగంపల్లి: సీఎంఆర్ఎఫ్ సేవలు ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ ఆదుకుంటున్నాయని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 9,01,500 మంజూరయ్యాయి. శుక్రవారం ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, బ్రిక్ శ్రీనివాస్, చింత కింది రవీందర్ ,శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ చౌదరీ శిరీష సత్తూరు, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధి పొందిన వారి వివరాలు….
జులేక బీ , హైదర్ నగర్, 52,000/-, లలిత కుమారి, జయనగర్ కాలనీ, 43,000/- , శ్రీనివాస్రావు, ప్రశాంత్ నగర్, 60,000/-, రోజా రాణి, తారనగర్ , 60,000/- , వినోద్ కుమార్, ఆస్బెస్టాస్ కాలనీ, 60,000/- , ఉమా రాణి , PJR నగర్ , 38,000/- , తరుణ్ కుమార్ , ఆల్విన్ కాలనీ , 36,000/- , విశాల్ రాజు , మియాపూర్ , 60,000/- , యాదయ్య గౌడ్ , మియాపూర్ , 16,000/- , అనసూయ , కొండాపూర్ , 60,000/- , మనోజ్ , ప్రగతి నగర్ , 44,000/- , కృష్ణ .జి ,MA నగర్ ,11,000 /- , పుల్ల రెడ్డి , చింతల్ , 44,000/- , మహేష్ .యూ, రామ కృష్ణ నగర్ , 18,000 /- , అలివేలు మంగ , వెంకటేశ్వరనగర్ , 24,000/- , దశరథమ్ , షంషీగూడ , 46,500/- , ప్రభు , దత్తాత్రేయ కాలనీ , 60,000/- , వెంకట చారి , గోపి కాలనీ , 60,000/- , సత్తయ్య , రాయదుర్గం , 60,000/- , రమేష్ , గోపనపల్లి , 49,000 చెక్కులు అందుకున్నారు.