సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కి చెందిన యశోద కు ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 60,000/- అరవై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు,పోతుల రాజేందర్,రమేష్,విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత‌ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here