శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీకి చెందిన సాయినాథ్ కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైన రూ.18 వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, అనిల్ రెడ్డి, పోతుల రాజేందర్, కాశీనాథ్ యాదవ్, క్రాంతి, మంజుల తదితరులు పాల్గొన్నారు.