సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కి చెందిన పద్మ గౌడ్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైన రూ.51,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా గణేష్, ప్రసాద్, సత్యం గౌడ్, యాదగిరి రెడ్డి, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి స‌హాయం అంద‌జేస్తున్న పీఏసీ చైర్మ‌న్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here