గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో బీజేపీ విజ‌యం

గ‌చ్చిబౌలి (నమ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గచ్చిబౌలి డివిజన్ లో బీజేపీ విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నుండి బీజేపీ, టిఆర్ఎస్ ల మధ్య పోటాపోటీ నడిచినప్పటికీ చివరగా బీజేపీ అభ్యర్థి గంగాధర్ రెడ్డి 1135 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. ఈ డివిజన్ లో ఆయా పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

వి.గంగాధ‌ర్ రెడ్డి (బీజేపీ) – 10,602
కొమిరిశెట్టి సాయిబాబా (తెరాస‌) – 9467
ఆకుల భ‌ర‌త్ కుమార్ (కాంగ్రెస్) – 951
అర్ష‌ల రాజు – 39
పి.చంద్ర‌మౌళి – 34
సంగం ప్రవీణ్ కుమార్ – 47

మొత్తం 21,909 ఓట్లు పోల‌వ్వ‌గా అందులో 562 ఓట్ల‌ను చెల్ల‌నివిగా గుర్తించారు. నోటాకు 207 ఓట్లు వ‌చ్చాయి. 21,140 ఓట్ల‌ను వాలిడ్ ఓట్లుగా గుర్తించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here