శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): అగ్నికుల క్షత్రియ యూత్ నూతన ఆంగ్ల సంవత్సరం -2025 క్యాలెండర్ ను అగ్నికుల క్షత్రియ యూత్ సభ్యులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మార్రపు గంగాధర్ రావు, అగ్నికుల క్షత్రియ యూత్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి శాంతారావు, తిరుపతి రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోదండరావు, భాస్కర్ రావు, కృష్ణారావు,కోదండ కృష్ణ, నరేంద్ర వర్మ, రుద్రమూర్తి, ఆనందరావు, తాతారావు, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.