ఆద‌ర‌ణ‌కు అవ‌ణి చేయూత‌

హైద‌ర్‌న‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైద‌ర్‌న‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని ఆద‌ర‌ణ అనాధ శ‌ర‌ణాల‌యానికి అవ‌ణి స్వ‌చ్ఛంద సంస్థ చేయూత‌నందించింది. 73 మంది అనాధ‌లకు ఆశ్ర‌యం క‌ల్పిస్తున్న ఆద‌ర‌ణ‌కు మూడు రోజుల భోజ‌నానికి స‌రిప‌డా ఆర్ధిక సహాయం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా అవ‌ణి వ్య‌వ‌స్తాప‌కురాలు శిరీషా స‌త్తూర్ మాట్లాడుతూ అనాధ‌ల ఆక‌లి తీర్చేందుకు ద‌యార్థ హృద‌యులు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలోనే స‌హ‌కారం అందించిన దాత‌లు డాక్ట‌ర్ అరుణ‌, శంక‌ర్‌ల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఆద‌ర‌ణ‌లోని అనాధ చిన్నారుల‌తో అవ‌ణి వ్య‌వ‌స్థాప‌కురాలు శిరీషా స‌త్తూర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here