రామ మందిర నిర్మాణానికి నిధి అందజేసిన‌ మైనార్టీ వ్య‌క్తి

చందాన‌గ‌ర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అయోధ్య‌లో నిర్మించ‌నున్న రామ మందిర నిర్మాణం కోసం నిధి సేక‌ర‌ణ‌లో భాగంగా ఓ చిరు వ్యాపారి, మైనార్టీ వ్య‌క్తి రామ‌మందిర నిర్మాణానికి స్వ‌చ్ఛందంగా విరాళం అంద‌జేశాడు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి సింధూ రెడ్డి, కసిరెడ్డి హేమలత, భవాని, వరలక్ష్మి, నందనం వినయ, రమణియమ్మ, రాధామూర్తి, కృష్ణప్రియ పాల్గొన్నారు. గౌతమీ నగర్ కాలనీలో జరిగిన ఈ జాగరణ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా విరాళాల‌ను అంద‌జేశార‌ని సింధు రెడ్డి తెలిపారు.

రామ మందిర నిర్మాణ నిధిని సేక‌రిస్తున్న కసిరెడ్డి సింధూ రెడ్డి, కసిరెడ్డి హేమలత
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here