ఘ‌నంగా శ్రీ అభయాంజనేయ స్వామి పునః ప్రతిష్ట‌ మహోత్సవం

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ‌ విలేజ్ లో శ్రీ అభయాంజనేయ స్వామి పునః ప్రతిష్ట‌ మహోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ రావు, బాలింగ్ గౌతమ్ గౌడ్, సంజీవ రెడ్డి, ప్రసాద్, యాదగిరి, శ్రీధర్, శంకర్, ప్రభాకర్, వెంకటేష్, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here