ఆల్విన్ కాలనీ డివిజన్‌లో ఘ‌నంగా స‌ద‌ర్ స‌మ్మేళ‌నం

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): దీపావళి పర్వదినంను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జలకన్య హోటల్ వద్ద అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, MD ఇబ్రహీం, పోశెట్టి గౌడ్, నిరంజన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here