శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): సైబర్ సిటీ సర్కిల్, గచ్చిబౌలి డివిజన్, తారానగర్ సెక్షన్ లకు చెందిన ఆర్టిజన్ కార్మికులు 327 ఐఎన్టీయూసీ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ ఆధ్వర్యంలో యూనియన్ లో చేరారు. ఈ సందర్భంగా కార్మికులు యూనియన్ మెంబర్ షిప్ తీసుకున్నారు. యూనియన్ లో చేరిన వారికి యూనియన్ కండువాను కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర్లు, సైబర్ సిటీ సర్కిల్ సెక్రెటరీ శ్యామ్ సుందర్, గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్ వై. వెంకట రామిరెడ్డి, గచ్చిబౌలి డివిజన్ ట్రెజరర్ ఏ రాజేందర్, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్. రమేష్, కొండాపూర్ డివిజన్ సెక్రెటరీ రాజేందర్ నాయక్, కొత్తగా జాయిన్ అయిన తారానగర్ సెక్షన్ ఆర్టిజన్ కార్మికులు వెంకన్న, జమీర్, కృష్ణ, రమేష్ రెడ్డి, మహేష్, శంకర్, గణేష్, సాబీర్ షరీఫ్, రమేష్ రెడ్డి, బాబు నాయక్, సురేష్, నాగరాజు, ఆదిమూర్తి, రాజ్ కుమార్, మారుతి సాగర్, గఫార్ ఖాన్, సురేష్, శేఖర్, కేశవ్, పరుశురాం, రబ్బాని, ప్రతాప్ రెడ్డి, వెంకట రవి, ఖాజా మియా, జాన్సన్ బాబు, చరణ్ సింగ్, కిరణ్ సింగ్, రవి పాల్గొన్నారు.