భారతీయ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యునిగా నాంపల్లి రాజు

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జ‌నతా కిసాన్ మోర్చా రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సభ్యునిగా నాంపల్లి రాజు నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి, భారతీయ‌ జనతా కిసాన్ మోర్చా బలోపేతానికి తన శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై పెట్టిన బాధ్యతను శిరసా వహిస్తానని చెప్పారు. జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమించి‌న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అందుకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మహేష్ యాదవ్, నరసింహారావు, నీరటి‌ చంద్రమోహన్ కు నాంపల్లి రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు నాంపల్లి రాజు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here