కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యం: మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్, ఇజ్జత్ నగర్, వీకర్ సెక్షన్ కాలనీలలో టీఆర్ఎస్ బస్తీ కమిటీలను ఎంపిక చేశారు. కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అధ్యక్షతన, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు ఈ. శ్రీనివాస్ గౌడ్, మధుసూధన్ రెడ్డి, బిక్షపతి ముదిరాజ్, ఎం.డి గౌస్, సాంబశివ రావు, శ్యామ్, రాంచందర్, లోకేష్ తో కలిసి ఈ కమిటీలను నియమించారు. ఖానామెట్ బస్తి కమిటీ అధ్యక్షునిగా సయ్యద్ సర్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ కరీం, కన్వీనర్ గా సయ్యద్ అసద్, ఇజ్జత్ నగర్ వికర్ సెక్షన్ ఏ- బ్లాక్ అధ్యక్షునిగా బాలరాజు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి, జనరల్ సెక్రెటరీ హుస్సేన్, ఇజ్జత్ నగర్ వికర్ సెక్షన్ బి- బ్లాక్ అధ్యక్షునిగా సి.హెచ్ మహిందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా జె.నరేష్, ఉపాధ్యక్షులుగా నగరి శేషు, జనరల్ సెక్రెటరీ ఎం.మహిందర్, ఇజ్జత్ నగర్ వికర్ సెక్షన్ మహిళా కమిటీ అధ్యక్షురాలిగా టి.సువర్ణమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా టి.లక్ష్మి, ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ సర్వర్,బ్రమయ్య యాదవ్,కృష్ణ తైలి,రంగ స్వామి,కేశవులు, బాలేష్, డి.స్వామి, హుస్సేన్, సుధాకర్ ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, బాలరాజ్, నర్సింహ యాదవ్, చందు, జనార్ధన్, నారాయణ, రవి, మహిందర్, సత్తి రెడ్డి, కరీం, అసాద్, ఇంతియాజ్, ఫైజల్, రఫిక్, లింగబాబు, దేవయ్య, యూత్ నాయకులు సయ్యద్, సాయి యాదవ్,షేక్ ఖాజా, సంతోష్, సుబ్రమణ్యం, తైలి గిరి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here