శిల్ప ఎన్‌క్లేవ్ శ్రీ లక్ష్మీగ‌ణ‌ప‌తి దేవాల‌యంలో ఘనంగా సంక‌ట హ‌ర చ‌తుర్థి

న‌మస్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని శిల్ప ఎన్‌క్లేవ్‌లో గ‌ల విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో సంకట హర చతుర్థిని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పవనకుమార్ శర్మ పర్యవేక్షణలో ఉద‌యం లక్ష్మీ గణపతి స్వామికి పంచామృతాభిషేకం, అర్చన, శ్రీ లక్ష్మీ గణపతి హోమం తదితర ప్రత్యేే పూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. సాయంత్రం సిద్ది బుద్ది సమేత శ్రీ వర సిద్ది వినాయక స్వామి కళ్యాణం కన్నుల పండువగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ కమిటీ సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు భ‌క్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోని తీర్థ ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

శిల్ప ఎన్ క్లేవ్ గణపతి ఆలయంలో పూజలు చేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here