ఆది దేవునికి సామూహిక మహా హారతి

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్ లో మమత ఎస్టేట్స్ భజరంగీ యువ సైన్యం సభ్యులు ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహ మండపంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శేరిలింగంపల్లి అసెంబ్లీ జ్ఞానేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సామూహిక మహా హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, తెలుగుభాషా కోవిదులు, అవధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గణనాథునికి మహిళలతో కలిసి మహా హారతిని సమర్పించారు. అనంతరం గణనాథుని ప్రవచనాలను మాడుగుల నాగఫణి శర్మ వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు, తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఆది దేవుడికి సామూహిక హారతి లో పాల్గొన్న నాగఫణిశర్మ, జ్ఞానేంద్ర ప్రసాద్ తదితరులు
నాగఫణిశర్మను సన్మానిస్తున్న జ్ఞానేంద్ర ప్రసాద్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here