నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ కమిటీలో కో చైర్మన్ గా టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ నియమితులయ్యారు.
ఈ సందర్బంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కవిరాజ్ తలారి , పోచయ్య ,రాజేందర్ , సేవాదళ్ చీఫ్ శేఖర్ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూలబొకే అందించి సన్మానించారు.