జగదీశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దొంతి దృతిక్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

కార్పొరేటర్ పూజిత, తన కుమార్తె హారికలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్న దొంతి దృతిక్ గౌడ్

ఇందులో భాగంగా నల్లగండ్ల గ్రామంలో ఆయన నివాసం వద్ద శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు దొంతి కార్తిక్ గౌడ్ కుమాడు దృతిక్ గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, వారి కుమార్తె వి. హారిక లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూల బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here