హైదరాబాద్ -09 పార్లమెంట్ స్థానానికి కేకేసి చైర్మన్ కౌశల్ సమీర్ అప్లికేషన్ దాఖలు

నమస్తే శేరిలింగంపల్లి : హైదరాబాద్- 09 పార్లమెంటు స్థానానికి అఖిలభారత అసంఘటిత కార్మికుల, ఉద్యోగుల కాంగ్రెస్ (కేకేసి) చైర్మన్ కౌశల్ సమీర్ అప్లికేషన్ దాఖలు చేశారు.

అప్లికేషన్ దాఖలు చేస్తున్న కౌశల్ సమీర్

కేకేసి కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో గాంధీభవన్ చేరుకొని హైదరాబాద్-09 పార్లమెంట్ స్థానానికి అప్లికేషన్ దాఖలు చేశారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here