మియాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు డిఎస్పిగా ప్రమోషన్.. శుభాకాంక్షలు తెలిపిన తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ పోలీస్ స్టేషన్ నుండి సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డైనమిక్ పోలీస్ ఆఫీసర్ టి . తిరుపతి రావుకి డిఎస్పిగా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

బిఆర్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు & ఆర్ హెచ్ ఆర్ ఎఫ్ నేషనల్ చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నేషనల్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎల్. నిరంజన్, బీసీ నాయకులు ఆర్. కృష్ణ గౌడ్, వడ్డే లక్ష్మణ్, వడ్డే రాజు, ఆంజనేయులు ముదిరాజ్, ఉమా శంకర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here