సాయినాథున్ని దర్శించుకున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ లో గల సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సాయినాథున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు అన్నిరాజు, మహేశ్వర్ రెడ్డి, నరేందర్, వెంకట్రావు, మోహన్ రావు, మోహన్ రెడ్డి, కోటి రెడ్డి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

జయప్రకాష్ నారాయణ నగర్ లోని సాయిబాబా ఆలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here