నమస్తే శేరిలింగంపల్లి : పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని ఎంఎన్ఆర్ స్కూల్ లోని పోలింగ్ కేంద్రంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి డివిజన్ లోని పలు కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామంలో రాజ్యాంగ కల్పించిన హక్కు ఓటు అని..ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.