కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ని కలిసిన బోయిని మహేష్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ తన జన్మదినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. అంతేకాక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ని కలిసి తన ఆశీర్వాదం పొందారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here