హస్తం గుర్తుకు ఓటేద్దాం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.

బికే ఎన్ క్లేవ్ లో నిర్వహించిన ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పార్టీ అభ్యర్థి జగదీశ్వరరావు గౌడ్ కుమార్తె హారిక

ఇందులో భాగంగా బీ . కే ఎనక్లేవ్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ప్రచారంలో జగదీశ్వర్ గౌడ్ కుమార్తె వీ.హారిక పాల్గొన్నారు. నవంబర్ 30వ తేదీన ప్రజలందరు హస్తం
గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి
గెలిపించగలరని ఓటు అభ్యర్థించారు.

ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో హారిక
ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో హారిక
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here