ఘనంగా మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ 

  • పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ 

నమస్తే శేరిలింగంపల్లి:  రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో బసవేశ్వరయ్య విగ్రహావిష్కరణ వెడుకగా జరిగింది. సీనియర్ జర్నలిస్టు విజయకుమార్, వీరశైవ లింగాయత్ సమాజం ఆహ్వానం మేరకు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులలో ఏకాతను ప్రతిపాదించి ప్రేమ సూత్రంతో బంధించిన జగ జ్యోతి బసవేశ్వరుడు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బోయినపల్లి వినోద్ రావు, అనిల్ కుమార్ యాదవ్ , రాజేష్ గౌడ్, వినయ్ గౌడ్, కుమార్ యాదవ్, దాత్రి గౌడ్, లడ్డు యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here