బాల్క సుమన్ తన మాటల్ని వెనక్కి తీసుకోవాలి

  • రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు చూపించడం తన అహంకారానికి నిదర్శనం
  • యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ జగదీశ్వర్ గౌడ్ 

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

చందానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేస్తూ..

బాల్కసుమన్ కు సీఎం రేవంత్‌ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత లేదని, బాల్క సుమన్ మాట్లాడే బాష తీరు మారకపోతే ప్రజలు తగిన బుద్ధి చెపుతారన్నారు.

ఈ కార్యక్రమంలో పిసిసి సెక్రెటరీ సీనియర్ నాయకులు జేరిపేటి జైపాల్, రిలింగంపల్లి కో ఆర్దినేటర్ రఘునందన్ రెడ్డి, మహిపల్ యాదవ్, యాదయ్య గౌడ్, కటా నర్సింహ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, శేఖర్ ముదిరాజ్, రాజు ముదిరాజ్, విజయ్ భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి, ఆశీల శివ కుమార్, కృష్ణ యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, హాఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు రేణుక, లింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ జహంగీర్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు అలీ బాబా, చేవెళ్ల లోకసభ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీహరి గౌడ, హరి కిషన్, దుర్గ దాస్, సాయికిశోర, ఇస్మాయిల్, జవీద్, దస్తగిర్, జంగీర్, సాయిదుల్, ఖాజా అజిముద్దీన్, నర్సింగ్ రావు, శివ కుమార్, పాషా, షఫీ, మహమ్మద్ గౌస్, మహిళల మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, పార్వతి, వహీదా, లలిత, తన్విర్ బేగం, శాంతి, సంగీత, కవిత, మల్లికా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here