అటు వీడ్కోలు.. ఇటు స్వాగతం

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ హౌసింగ్ బోర్డ్ సబ్ డివిజన్ ఏడిఈ అంబేద్కర్ బదిలీపై వెళ్లగా, ఆయనకు వీడ్కోలు పలుకుతూ.. ఆ స్థానంలో రానున్న ఏడిఈ ఉదయ్ కుమార్ కి స్వాగతం చెబుతూ సన్మాన సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా వారికి శాలువా కప్పి, పులా బొకేలు అందించి ఈ కార్యక్రమానికి కొండాపూర్ డిఈ గరుత్మంతురాజు, కొండాపూర్ ఏ డి ఈ కమలాకర్ రెడ్డి, బాలాజీ నగర్ ఏఈ శంకర్, కెపిహెచ్ బి ఏఈ విద్యాసాగర్, కొండాపూర్ ఏఈ రాజశేఖర్, అల్లాపూర్ ఏఈ శ్రీనివాస్, కొండాపూర్ ఏ ఏ ఓ శ్రీనివాస్ రావు, వివిధ కార్మిక సంఘ నాయకులు కెపిహెచ్ బి సబ్ డివిజన్ కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here