మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, ప్రజాసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్యతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి పొంగులేటితో చర్చించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here