కూకట్‌పల్లి బార్ అసోసియేషన్ సభ్యత్వ కార్డు అందుకున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ సభ్యత్వ కార్డును అడ్వకేట్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి అందుకున్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ గోవర్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సురేందర్ గౌడ్ ఆమెకు సభ్యత్వ కార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు చిందం శ్రీకాంత్ యాదవ్, శివ, వంశీ, వరలక్ష్మి, శరత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here