బోనాల వేడుక‌ల్లో పాల్గొన్న అట్టేప‌ల్లి రామ‌ప్ర‌భు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బోనాల పండుగ సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో నిర్వహించిన వేడుకల్లో అట్టేపల్లి రామప్రభు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వేల్పుల రాజశేఖర్,అట్టేపల్లి ప్రశాంత్, అడప అజయ్, రాజు, ప్రసాద్, శ్రీను, ప్రదీప్, సాయి గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here