వార్తలుస్పాట్ న్యూస్ చందానగర్ పీఎస్ ఎస్‌హెచ్‌వోగా శ్రీధర్ కుమార్ By admin - July 17, 2026 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా ఎ. శ్రీధర్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బందితోపాటు పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. Advertisement