శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)గా కేవీ సుబ్బారావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అలాగే మాదాపూర్ డీఐగా రమేష్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.






