HABIBS హెయిర్ సెలూన్ షాప్ ను ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన HABIBS హెయిర్ సెలూన్ షాప్ ను HABIBS MD అమన్ హాబీబ్, ప్రముఖ న‌టి హిమాజ, మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రిపగడ సత్యనారాయణ, ఓ.వెంకటేష్, ప్రభాకర్ రెడ్డి, నగేష్ , సురేష్ నాయక్, నరేందర్ బల్లా, రమణ రెడ్డి, రాజేందర్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here