రామప్రభు ఆధ్వర్యంలో అన్నదాన‌ కార్యక్రమం

శేరిలింగంప‌ల్లి, మే 2 (నమ‌స్తే శేరిలింగంప‌ల్లి): అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రామప్రభు మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మహాదానం అని, ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి పురుషోత్తం, దయాకర్, నిమ్మల రామకృష్ణ గౌడ్, రాజశేఖర్, గిరి, నాగరాజు, బాబ్జి, జె ఎమ్ శంకర్, ఉమ కిషన్, వెంకటేశ్వర్లు, కృష్ణ, గిరి, దినేష్, శ్రీరామ్, స్థానిక నాయకులు, ట్రస్ట్ సభ్యులు, ఎ ఆర్ పి టీమ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here