శేరిలింగంపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ మధురా నగర్ కాలనీలోని శ్రీ ఎదురుగడ్డల మైసమ్మ తల్లి ఆలయం 4వ వార్షికోత్సవం సందర్బంగా శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ప్రత్యేక పూజలు నిర్వహింకచారు. ఈ కార్యక్రమంలో పెద్దగోని రమేష్ గౌడ్, అంజమ్మ, శంకర్, వెంకటేష్, లక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు.






