జనప్రియనగర్ ఫేజ్ -1 లో మ‌హిళా దినోత్స‌వం

శేరిలింగంప‌ల్లి, మార్చి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జనప్రియనగర్ ఫేజ్ -1 అసోసియేషన్ ఆహ్వానం మేరకు కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన మహిళల ఆటల పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు సింధు ధాత్రీనాథ్ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరై విజేతలకు, పోటీదారులందరికీ బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా సింధు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడే ఏ సమాజం అయినా సంపూర్ణంగా పురోగమిస్తుందని తెలుపుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here