శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి రంగారెడ్డి స్వర్ణకార సంఘం కోశాధికారి శ్రీధర్ చారి జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జన్మదిన వేడుకలను నిర్వహించి శ్రీధర్ చారికి శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ప్రభు చారి, శోభన్ చారి, నరేందర్ చారి, వెంకట్ చారి, శంకర్ చారి పాల్గొన్నారు.






