శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): ముజఫర్ అహ్మద్ నగర్ లో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్స్ రక్త పరీక్షలు, కంటి, దంత వివిధ సమస్యలపై పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఎంసిపిఐయు గ్రేటర్ హైదరాబాద్ సహయకార్యదర్శి తుడుం అనిల్ కుమార్, బస్తీ నాయకులు పాల్గొన్నారు.






