శేరిలింగంపల్లి, డిసెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేశవరావు జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు నవీన్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకుడు రఘునాథ రెడ్డితో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






