నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న కార్పొరేటర్ హమీద్ పటేల్

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కాలనీలో సీనియర్ నాయకుడు టి.రజనీకాంత్ నూతన గృహప్రవేశ వేడుకకు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా రజనీకాంత్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here