సుద‌ర్శ‌న్ న‌గ‌ర్ కాల‌నీలో సెంచ‌రీ మ్యాట్రెస్ షోరూం ప్రారంభం

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సుదర్శన్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన Centuary Mattresses and Sofas షో రూమ్ ను ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV సింధుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here