శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ , సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, గణేష్ ముదిరాజ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జనార్దన్ రెడ్డి, అక్బర్ ఖాన్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సత్కరించి జన్మదినశుభాకాంక్షలు తెలియజేశారు.






