శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డా. గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినం సందర్బంగా హఫీజ్ పేట్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ రంజిత్ రెడ్డిని తన నివాసంలో కలిసి కేక్ కట్ చేయించి శాలువా, భారీ గజమాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ గౌడ్, సయ్యద్ సాదిక్, రాము, డోనాల్డ్, మల్లేష్ గౌడ్, సంజయ్ గౌడ్ పాల్గొన్నారు.






