శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): ప‌్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో 2కె రన్ నిర్వహించారు. ఇందులో అన్నివిభాగాలకు చెందిన అధిపతులు, జోనల్ ఆఫీసు సిబ్బంది, డిప్యూటీ కమిషనర్లు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.