నమస్తే శేరిలింగంపల్లి : త్యాగానికి నిలువెత్తు రూపం నాన్న అని ఐ ఎన్ టి యు సి, సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కే. వెంకటేశ్వర్లు అన్నారు. ఫాదర్స్ డే పురస్కరించుకుని సతీ సమేతంగా ఆయన తన కుటుంబంతో నిత్యావసర వస్తువులను పంచిపెట్టారు.
తల్లిదండ్రులకు మించిన దైవం లేదని, వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సామాజిక బాధ్యతను కలిగి ఉండాలన్నారు.