సమతా మూర్తిస్ఫూర్తి కేంద్రాన్ని ప్రముఖులతో కలిసి దర్శించుకున్న ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : భారత దేశానికి తలమానికం ముచ్చింతల్ లోని సమతా మూర్తిస్ఫూర్తి కేంద్రం. అయితే ఆ కేంద్రంలో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి మంగళా శాసనాలతో 12వ శ్రీ విష్ణు సహస్రనామ సామూహిక మహా పారాయణం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీవీఆర్ ఛానెల్ చైర్మన్ చలసాని వేంకటేశ్వర్ రావు, ఖమ్మం కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు ఎర్నేని రామారావు తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని పూజలు చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here