నమస్తే శేరిలింగంపల్లి : ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బిఆర్ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకురాలు గుడ్ల ధనలక్ష్మి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం ఆయనను సన్మానించి పూల బొకే అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారిలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళ నాయకులు వరలక్ష్మి, భవానీ, మాధవి తదితరులు ఉన్నారు.