ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి ద‌స‌రా శుభాకాంక్ష‌ల వెల్లువ

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని తెరాస ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయకులు, అభిమానులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

గచ్చిబౌలి డివిజన్ కి చెందిన గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్‌, తెరాస నాయకులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నం రాజు, నరేష్, వసంత కుమార్, వినోద్, యాదగిరి, జగదీష్, మల్లేష్, బాల్ రాజు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలుపుతున్న గణేష్ ముదిరాజ్

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శేరిలింగంపల్లి డివిజన్ తెరాస అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెరాస నాయకులు రవి యాదవ్, పద్మారావు, చింత కింది రవీందర్, యాదాగౌడ్, మల్లేష్, పవన్ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలుపుతున్న మారబోయిన రాజు యాదవ్

దసరా పర్వదినం సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ తెరాస అధ్య‌క్షుడు బాలింగ్ గౌత‌మ్ గౌడ్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న బాలింగ్ గౌత‌మ్ గౌడ్

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి హఫీజ్‌పేట్ డివిజన్ తెరాస నాయకుడు లక్ష్మా రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న లక్ష్మా రెడ్డి

దసరా పర్వదినం సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న హోప్ ఫౌండేషన్ ఛైర్మ‌న్ కొండా విజయ్ కుమార్

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి చందానగర్ డివిజన్ తెరాస నాయకుడు ఉరిటి వెంకట్రావు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ఉరిటి వెంకట్రావు

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలుపుతున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి చందానగర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డిలు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆరెకపూడి గాంధీకి ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలుపుతున్న రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి చందానగర్ డివిజన్ తెరాస నాయకులు జేరిపాటి రాజు, దాసరి గోపి కృష్ణలు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఆరెకపూడి గాంధీకి ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలుపుతున్న జేరిపాటి రాజు, దాసరి గోపి కృష్ణ

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి టీపీయూఎస్‌ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న గంధం రాములు

దసరా పర్వదినం సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి చందానగర్ డివిజన్ మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు

దసరా పర్వదినం సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి కొండాపూర్ డివిజన్ తెరాస సీనియర్ నాయకుడు ఉట్ల కృష్ణ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ఉట్ల కృష్ణ

దసరా పర్వదినం సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి చందానగర్ డివిజన్ తెరాస సీనియర్ నాయకుడు మిరియాల రాఘవరావు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న మిరియాల రాఘవరావు

దసరా పర్వదినం సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఆరెకపూడి గాంధీకి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here