వ‌ర‌ద బాధితుల‌కు కార్పొరేట‌ర్ సాయిబాబా రూ.10వేలు పంపిణీ

గచ్చిబౌలి ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నాన‌క్‌రాంగూడ‌, గోప‌న్‌ప‌ల్లి గ్రామాల్లో కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా బుధ‌వారం ప‌ర్య‌టించారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌చ్చిన వ‌ర‌ద‌కు ఇళ్లు మునిగిపోయిన కుటుంబాల‌కు ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ.10వేల స‌హాయాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణవేణి, ట్యాక్స్ ఇన్‌స్పెక్ట‌ర్ గిరి, వీఆర్‌వో శ్రీనివాస్, ఎస్ఏఫ్ఏ ఇంఛార్జి విశాలాక్షి, ట్యాక్స్ ఇన్‌స్పెక్ట‌ర్ బాల రాజు, వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ విశ్వనాథ్, ఏరియా కమిటీ మెంబర్ రాజు ముదిరాజ్ పాల్గొన్నారు.

బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా
బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here