నమస్తే శేరిలింంపల్లి: శంషాబాద్ లో నేడు నిర్వహించే భారీ ర్యాలీ, బహిరంగ సభను వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని శేర్లింగంపల్లి నియోజక వర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు.
దేశ రాష్ట్ర రాజకీయాల, భారత రాజ్యాంగ పరిరక్షణకు, పేదల హక్కుల సాధనకు, ప్రజల హక్కుల సాధన పైన సభలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు.