టీపీయూఎస్ నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం నూతన సంవత్సరం 2022 డైరీని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బుధవారం ఆవిష్కరించారు. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంధం రాములు, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్ రావు, కార్యదర్శి శ్రీనివాస్, ఎడ్యుకేషన్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ రమేష్, జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ఆర్ఎంపి, పిఎంపి విభాగం అధ్యక్షులు డాక్టర్ రమేష్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జీ. శ్రావణి రెడ్డి, టి పుష్ప, పద్మావతి, లావణ్య, ఉమాదేవి, మాధవి, రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు చంద్రమౌళి, ఉపాధ్యక్షులు జంషెడ్ రవి, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు డాక్టర్ విప్లవ్ కుమార్, లింగంపల్లి అధ్యక్షులు జంగం సంగమేష్, కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం డైరీని ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here